ఏ.పి.జె.ఏ.సి. మరియు ఏ.పి.జె.ఏ.సి. అమరావతి సంయుక్త పత్రికా ప్రకటన
మా డిమాండ్లు నెరవేర్చకుంటే పోరాటం తప్పదు ఉద్యోగ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు -
ఈ దసరా కానుకగా 11వ పి.ఆర్.సి. ప్రకటించాలి - కామ్రేడ్ బండి శ్రీనివాసరావు, కామ్రేడ్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులకు రావలసిన 7 డి.ఏ.లకు సంబంధించిన బకాయిలు, పి.ఆర్.సి. బకాయిలతో సహా మొత్తం సంక్రాంతి సండగలోపు చెల్లించాలి - కామ్రేడ్ బండి శ్రీనివాసరావు, కామ్రేడ్ బొప్పరాజు వెంకటేశ్వర్లు EA ప్రతి నెల ఒకటవ తారీఖునే, ముందుగా పెన్షనర్స్ జీతభత్యాలు చెల్లించాలి... కామ్రేడ్ బండి శ్రీనివాసరావు మరియు కామ్రేడ్ వెంకటేశ్వర్లు
ఉద్యోగులకు చెల్లించవలసిన పెండింగ్ బకాయిలు అన్ని వెంటనే చెల్లించాలి... కామ్రేడ్ బండి శ్రీనివాసరావు మరియు కామ్రేడ్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏ పి.ఆర్.సి. 1-7-2018 నుండి 55% ఫిట్ మెంట్ తో వెంటనే అమలు చేయాలి..... కామ్రేడ్ ఐండి శ్రీనివాసరావు మరియు కామ్రేడ్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా ఫ్రీజింగ్ చేసి విడుదల చేసిన 3 డి.ఎ.లను, ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన డి.ఏ. బకాయిలను గతంలో హామీ ఇచ్చిన రీతిగా ఈ నెలాఖరుకు చెల్లించాలి.... కామ్రేడ్ బండి శ్రీనివాసరావు మరియు కామ్రేడ్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజయవాడ, 9-10-2021 ఉద్యోగుల సమస్యల సాధన కొరకు ప్రభుత్వంతో పోరాటానికైనా సిద్ధమని ఎ.పి. జె.ఏ.సి. చైర్మన్మరియు ఏ.పి. ఎన్డీవో అసోసియేషన్ అధ్యక్షులు కామ్రేడ్ బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు విజయవాడ, గాంధీనగర్లో గల ఏ.పి. ఎన్జీవో రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతు ఏ.పి.జె.ఏ.సి. ఛైర్మన్ గా తాను, సెక్రటరీ జనరల్ కామ్రేడ్ జి. హృదయరాజు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కామ్రేడ్ కె.వి. శివారెడ్డి, ఏ.పి. జె.ఏ.సి., అమరావతి ఛైర్మన్ కామ్రేడ్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ కామ్రేడ్ వై.వి. రావుల ఆధ్వర్యంలో 7-10-2021న ఉద్యోగుల ఈ సందర్భంగా .ఏ.పి.జె.ఏ.సి. చైర్మన్ కామ్రేడ్ బండి శ్రీనివాసరావుకు వచ్చిన ఫోన్ కాల్ పట్ల సోషల్ మీడియా, వివిధ ఎలక్ట్రా అయనగా మీడియా ప్రింటీమీడియాలలో అనేక అసంబద్దమైన వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి అందరికీ తెలిసినదే అయితే ఈ విషయమై సమావేశం ప్రారంభానికి వివరించునది ముందుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుండి ఫోను వచ్చిన మాట వాస్తవమేనని అయితే కొందరు వక్రీకరించినట్లుగా ఆయన ఉద్యోగ సంఘాలను కంట్రోల్ చేయలేదని, వాస్తవానికి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నాటి నుండి సత్సంబంధాలు కలపని, ప్రెండ్లీ గవర్నమెంట్ ఉద్యోగ సంఘాలతో సఖ్యతగా మెలుగుతుందని, ముఖ్యమంత్రి వర్యులు ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలతతో ఉన్నారని, త్వరలో పి.ఆర్.సి., పెండింగ్ డి.ఏ.లు. సి.పి.ఎస్. రద్దు తదితర ముఖ్యమైన సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోబోతున్నారని, ఈ సమయంలో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్యన గల సంభంద భాందవ్యాలను చెరుపుకోవద్దని, సంయమనం పాటించమని రెండు జె.ఏ.సి.ల కలయిక శుభపరిణామమని శుభాకాంక్షలు తెలియజేశారని వారు పేర్కొన్నారు. ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాలుగా ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తూనే ఉద్యోగుల సమస్యలపై రాజీ లేని చేయాలని ఆలోచనతో ఉన్నామని అంతా మా కంట్రోల్లోనే ఉందని మాట్లాడిన దానికి కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పోరాటం ఉద్యోగుల సమస్యలపై పోరాడలేక మాపై బురద చల్లే ప్రయతాలు చేస్తున్నారు. అలాగే మరికొందరు దీనిని రాజకీయం చేసి సంఘాలపై బురద చల్లడం మంచిది కాదని, వారిరువురు హితవు పలికారు. ఇంతకాలం వేరు వేరు జె.ఏ.సి.లుగా ఉండి ఉద్యోగుల సమస్యల కోసం పోరాడుతున్నప్పటికీ, ఫలితం లేనందువలన, ఉద్యోగ సంఘాలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఏ.పి.ఎన్జీవో సంఘానితో కూడిన ఏ.పి.జె.ఏ.సి.తో ఏ.పి.జె.ఏ.సి. అమరావతి కలిసిందని దీనివలన ఉద్యోగుల సమస్యలు సత్వర పరిష్కారానికి మార్గం సులువవుతుందని వారు పేర్కొన్నారు. ఒక మంచి ఆశయంతో కలిసిన సంఘాలపై మిగిలిన సంఘాలు బురద చల్లటం మాని వారు కూడా ఉద్యోగుల సమస్యల సాధనకు ఎ.పి.జె.ఏ.సి. మరియు ఏ.పి.జె.ఏ.సి. అమరావతితో కలిసి రావాలని లేదా వారు ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి కృషి చేయాలని హితవు పలికారు. ఏ సందర్భంలో కంట్రోల్ అనే మాట వాడామో తెలియక దానిని చిలువలు పలువలు చేసి వక్రీకరించడం. మంచిది కాదని ఇప్పటికైనా ఏ.పి.జె.ఎ.సి. మరియు ఏ.పి.జె.ఏ.సి. అమరావతిలపై దుష్ప్రచారం మానాలని లేని యెడల వారికి ఉద్యోగులే బుద్ది చెప్పేరోజులు వస్తాయని వారు పేర్కొన్నారు. మా కంట్రోల్లోనే ఉన్నదని ఉపయోగించిన మాటను పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉద్యోగ సంఘాలను కంట్రోల్ చేస్తున్నారని ప్రచారం చేయడం మంచిది కాదని, వాస్తవాలు తెలుసుకొని ప్రచారం
0 comments:
Post a Comment