JVK యాప్ ఈనెల(9-10-2021) తొమ్మిదో తారీకు వరకు మాత్రమే పనిచేస్తుంది.
ఈ రోజు ఉదయం 10.30 నుండీ 11 గంటల వరకు APC వారి టెలీ కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు ...
1.JVK-2,యాప్ ఈనెల(9-10-2021) తొమ్మిదో తారీకు వరకు మాత్రమే పనిచేస్తుంది.
2.ఈ లోపు ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు,తరగతి ఉపాద్యాయులు పెండింగ్ బయోమెట్రిక్ పూర్తి చెయ్యాలి.
3.బయోమెట్రిక్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు రావాలి..
4.సచివాలయం వాలంటీర్ల సహాయం తీసుకొని పాఠశాలలో పెండింగ్ విద్యార్థులందరి బయోమెట్రిక్ వేయించాలి..
5. సి.ఆర్.పి, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో..తొమ్మిదో తారీఖులోపులోపూర్తి చేయాలి
APC, SSA
0 comments:
Post a Comment