JEE Advanced 2021:Results to be Declared Today @jeeadv.ac.in

JEE Advanced 2021 final answer keys and results will be declared on Friday, October 15, 2021, as per the information available on the official website of the exam - jeeadv.ac.in. Candidates who have appeared for the JEE Advanced 2021 exams are advised to keep checking the official website of the exam - jeeadv.ac.in - to download their JEE 2021 score card.

▪️ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT ఖరగ్‌పూర్ JEE అడ్వాన్స్‌డ్ 2021 పరీక్షను అక్టోబర్ 3, 2021 న నిర్వహించారు. 

▪️జవాబు కీలు అక్టోబర్ 10, 2021 న విడుదల చేయబడ్డాయి మరియు విద్యార్థులు అభ్యంతరాలు తెలిపే అవకాశం ఇచ్చారు.

▪️JEE అడ్వాన్స్‌డ్ 2021 ఫైనల్ ఆన్సర్ కీలు అక్టోబర్ 15 న ఫలితాలతో పాటు విడుదల చేయబడతాయి. 

▪️ IIT లు మరియు NIT ల ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది అక్టోబర్ 16 నుండి josaa.nic.in లో JoSAA నిర్వహిస్తుంది.

ఈ క్రింది లింక్ ద్వారా JEE Advanced ఫలితాలను పొందండి

http://result.jeeadv.ac.in/

Final Key: Click Here

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top