ఇక నుంచి ప్రతిరోజూ ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ ద్వారా మనం IMMS - TMF లో కాప్చర్ చేసే ప్రతి ఫోటో చెక్ చేయబడును.. ఆ ఫోటో యొక్క స్టేటస్ BAD అని కనుక వస్తే, ఆటోమాటిక్ గా మీ యొక్క IMMS స్కూల్ లాగిన్ లో టికెట్స్ వచ్చును.. కావున ప్రతి యొక్క ఉపాద్యాయుడు వారి యొక్క లాగిన్ ( IMMS - TMF - CLOSED TICKETS )నందు చెక్ చేసుకుని, టికెట్స్ కనుక వస్తే , వాటిని ప్రతిరోజు క్లోజ్ చేయవలసి వుంటుంది.. తరువాత MEO లాగిన్ నందు క్లోజ్ చేయబడును.. ప్రతిరోజు టికెట్స్ క్లోజ్ చేయని ఉపాధ్యాయులకు పై అధికారుల నుంచి మెమోస్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం..
నోట్:
శనివారం చేసిన TMF ఫొటోస్ కి నిన్న సాయంత్రం మళ్ళీ అన్ని పాఠశాలలకు టికెట్స్ రైజ్ అయ్యాయి.. కావున వాటిని మీ లాగిన్ నందు వెంటనే క్లోజ్ చేయగలరని మనవి.. ఈ పని ప్రతిరోజు చేయవలసి ఉంటుంది.. గమనించగలరు
0 comments:
Post a Comment