Formative Assessment-1 for the academic year 2021-22 Certain guidelines Memo:ESE02 567 Dt:14.10.21

Formative Assessment-1 for the academic year 2021-22 Certain guidelines Memo:ESE02 567 Dt:14.10.21

Ref:- 

1. Memo. No: 151/A & I /2021 Dated 08.09.2021.

2. Academic Calendar for 2021-22.

3. This office proceedings Rc.No. ESE02/567/2021-SCERT /2021, dated 24.09.2021

@@@

ORDER

In partial modifcation of the orders issued in the reference cited, all the District Educational Officers in the state are requested to the conduct of Formative Assessment -1 for classes 1 to 10 as per the schedule given below.


2. Guidelines for conduct of FA 1 issued in the reference 3rd cited shall be followed scrumptiously. Additional guidelines along with timetable is annexed.

3. Therefore, all the Regional Joint Directors of School Education and allthe District Educational Officers in the state are requested to ensure the Formative Assessment is conducted as per the guidelines and time frame as suggested above and to ensure the 100% student marks entry in the school education portal within in the stipulated time without fail.

FA - 1 (ఫార్మేటివ్ అసెస్మెంట్) జరుపు విధానం గురించి సూచనలు:

👉ఈ నెల 21 నుండి 25 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ స్లిప్ టెస్ట్ లు నిర్వహించాలి. 

#ప్రాథమిక పాఠశాల  విషయంలో 

21వ తేదీ తెలుగు 

22వ తేదీ ఆంగ్లము, 

23వ తేదీ గణితం, 

25వ తేదీ పరిసరాల విజ్ఞానం నిర్వహించాలి. 


#సెకండరీ పాఠశాల విషయంలో 

21 వ తేదీ ఉదయం తెలుగు మధ్యాహ్నం గణితం, 

22వ తేదీ ఉదయం హిందీ మధ్యాహ్నం 6 7 తరగతులకు సైన్స్ 8 9 10 తరగతులకు భౌతిక శాస్త్రము అలాగే 23వ తేదీ ఉదయము ఆంగ్లము మధ్యాహ్నం సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించాలి. తరువాత 25వ తేదీ జీవశాస్త్ర పరీక్ష నిర్వహించాలి  

#ఈసారి ఈ పరీక్షల నిర్వహణలో కొన్ని ప్రధానమైన మార్పులు చేశారు. ప్రశ్న పత్రము నేరుగా ఎస్ ఎస్ సి ఈ ఆర్ టి వారు ప్రధానోపాధ్యాయులకు మెయిల్ ద్వారా పరీక్ష సమయానికి ఒక గంట ముందు పంపుతారు. ఆ ప్రశ్నాపత్రాన్ని ఒక బోర్డు పైన ప్రదర్శించి విద్యార్థులను రాసుకోమని చెప్పాలి. తర్వాత పరీక్ష నిర్వహించాలి . 

#మరుసటి రోజు నుంచి పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయాలి.   తరువాత ప్రధానోపాధ్యాయులు వాటిని అనగా మూల్యాంకనం చేసిన పరీక్షా పత్రాలను ర్యాండమ్ గా తనిఖీ చేయాలి .  

#ఆ తర్వాత మార్కులను నమోదు చేసి  ఆన్లైన్లో సమర్పించాలి. తర్వాత తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలి . ఈ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన వారికి రెమిడియల్ టీచింగ్ ప్రత్యేకంగా చేపట్టి తరగతులు నిర్వహించాలి.  

#కనుక ఈ సారి నుండి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను గమనించి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి . అంతేకాక దాదాపు నవంబరు ఒకటవ తేదీ నుండి ప్రత్యేక  బోధన నిర్వహించవలసి రావచ్చు.

Download Proceeding Copy

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top