ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు NISHTHA 2.0 మరియు NISHTHA 3.0 కోర్సులు చేస్తున్నారు. ఈ కోర్సులకు సంబంధించి ప్రొఫైల్ అప్డేట్ చేయమని ఆదేశిస్తున్నారు ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేయాలి పూర్తి వివరాలు క్రింది వీడియో రూపంలో ఉపాధ్యాయులకు అందించడం జరిగింది.
All the MEOs are instructed to communicate that all teachers of 1-12 classes have to update their profile details in DIKSHA app. Schools can check by giving their UDISE code for how many teachers updated profile in this link
It's a mandatory thing in order to get their course completion certificates after their successful completion of courses.
The process of updating profile in DIKSHA video is kept in the dashboard.
DEO&DPC and APC.
NISHTHA 2.0 కోర్సు లు పూర్తి చేసున్న హైస్కూల్ ఉపాధ్యాయులు & NISHTHA 3.0 FLN కోర్సులు పూర్తి చేస్తున్న ప్రీ ప్రైమరీ & ప్రైమరీ ఉపాధ్యాయులు
Course completion certificate పొందుట కొరకు DIKSHA-App లో Profile data update చేయవలయును
(School name, cluster name ,block name )
L. DURGA PRASAD, KRP, NISHTHA
ప్రొఫైల్ అప్డేట్ చేసిన వారి వివరాలు మీ పాఠశాల యొక్క UDISE Code ఎంటర్ చేసి మీ ప్రొఫైల్ మీరు అప్డేట్ చేశారో లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోండి...
Teachers You have Update Their Profile in DIKSHA
0 comments:
Post a Comment