CPS/NPS Employees: Mobile Number, E Mail మార్చుకోవడం ఎలా

మొబైల్ నెంబరు, ఈ-మెయిల్లను మార్చుకోవడం ఎలా? NPS పేజీలోని "Demographic changes" లోని Update contact detailsలో మొబైల్ నెంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్లు అప్డేట్ చేసుకోవచ్చు. లేదా నిర్ణయిత ప్రొఫార్మాలో STO దరఖాస్తు చేయాలి. 

S2 Form Download

ప్రాన్కార్డు రీ-ప్రింటింగ్ ఎలా?

ఒకవేళ ఉద్యోగి పాన్కార్డు పోగొట్టుకున్నట్లయితే NPS పేజీలో "Demographic changes"లో Register for PAN Card అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. లోపల మీ వివరాలతో కూడిన PAN Card వుంటుంది. దానిక్రిందగల Re-print బటనను క్లిక్ చేస్తే మీ PRAN Card మరల ప్రింట్ చేసి మీ అడ్రసక్కు పంపుతారు. మీ PRAN Card Re-print ఏ స్టేజ్ లో ఉన్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కూడా ఉంది.

 లోన్ సదుపాయం

Cir.Memo No.F2/3058/2013, Dt.29.10.2018 ద్వారా ఉద్యోగులకు | తాము మదుపుచేసిన మొత్తాలనుండి 25% CPS లోను తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీని ప్రకారం సం॥ సర్వీస్ పూర్తిచేసిన CPS ఉద్యోగి తన అవసరాల నిమిత్తం పాక్షిక ఉపసంహరణకు అర్హతగల మొత్తంలో 25% మించకుండా విత్డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు. అయితే ఈ సదుపాయం ఉద్యోగి సర్వీస్ మొత్తంలో మూడు సార్లు మాత్రమే వినియోగించు. కోవలసి వుంటుంది. లోన్ సదుపాయాన్ని ఈ క్రింది కారణాలపై అనుమతిస్తారు.

1. పిల్లలు ఉన్నత చదువులు 

2. ఉద్యోగి (లేదా) పిల్లల వివాహం

3. గృహ నిర్మాణం లేదా కొనుగోలు 

4. క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, గుండె జబ్బులు, పక్షవాతం,కండరాల బలహీనత, మేజర్ యాక్సిడెంట్లు, ప్రాణాంతక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు.

5 అంగవైకల్యం కలిగిన వారికయ్యే ఖర్చులు - వంటి అంశాలపై లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గాను ఉద్యోగి సంబంధిత MEO / HMకు ఆన్లైన్ CRA సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేయాలి. NPS పేజీలో గల Contribute online tabను క్లిక్ చేస్తే దానిలో చివరి వరుసలో గల విత్ డ్రాయల్లోని పార్షియల్ విత్డ్రాయల్లో మనకు ఎంత సొమ్ము లోనుకు అప్లై చేయవచ్చు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top