ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకటవ తరగతి నుండి తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్న అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్ లకు, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు పరిపాలన అధికారులకు ఉపయోగపడే covid 19 రెస్పాన్స్ బిహేవియర్ అనే ఆన్లైన్ కోర్సు ను ఏపీ దీక్ష ప్లాట్ ఫామ్ పై అందుబాటులో ఉంచడం జరిగింది.
గమనిక : ఇది నిష్టా శిక్షణ కాదు. ఇది COVID 19 రెస్పాన్స్ బిహేవియర్ శిక్షణ
కావున ఈ కింద ఇవ్వబడిన టువంటి కోర్సు లింక్ ని క్లిక్ చేసి వెంటనే ఈ కోర్సు నందు జాయిన్ అవ్వాలి సిందిగా కోరుచున్నాము.
కోర్సు కనీసం 70% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు మూడు ప్రయత్నాల లోపు సాధించిన వారు కోర్స్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు.
Complete course by: 15.10.2021
https://diksha.gov.in/explore-course/course/do_31329669719115366414005
0 comments:
Post a Comment