MDM Bill Payment Status: CHECK YOUR SCHOOL MDM BILL PAYMENT STATUS
MDM కుకింగ్ కాస్ట్ పేమెంట్ వివరాలు క్రింది విధంగా తెలుసుకోవచ్చు.... తెలుసుకోవాలంటే క్రింది స్టెప్స్ పాటించండి...
MDM Payment Status తెలుసుకునే విధానం:
- ముందుగా మీ పాఠశాల udise code నమోదు చేయండి
- సంవత్సరము ను ఎంపిక చేసుకోండి
- మీయొక్క జిల్లా ను ఎంపిక చేసుకోండి
- మీ మండలం ను ఎంపిక చేసుకోండి
- మీ పాఠశాల ను ఎంపిక చేసుకోండి తర్వాత Get Details మీద క్లిక్ చేయండి మీ పాఠశాలకు జమ చేయబడిన కుకింగ్ కాస్ట్ వివరాలు తెలుస్తాయి...
https://apmdm.apcfss.in/MIDDAYMEALS17/entrySchoolStatusServiceState.htm
0 comments:
Post a Comment