- CFMS site , cfms ID, Login ,pay particulars ఎలా తెలుసు కోవడం గురించి.
- 2020 కి ముందు రిటైరైన Pensioners CFMS ID ని తెలుసు కోవడం ...
https://apfinance.apcfss.in/searchEmployeeCodeSap.do?status=searchEmployee&fromFin=true
పై లింక్ క్లిక్ చేయగానే open అయ్యే window లో HRMS No (సర్వీసులో ఉన్నప్పటి Treasury ID ) ని ఎంటర్ చేసి search బటన్ ప్రెస్ చేస్తే మన cfms ID వస్తుంది.
ప్రస్తుతం cfms site లో అందుబాటులో cfms no తెలుసుకోవడాని ఇదే విధానం ఉంది. మన HRMS No అంటే సర్వీసులో ఉన్నప్పటి Treasury ID .
2020 దాటిన తరువాత రిటైర్ అయినవారికి cfms id వారి సర్వీసులో ఉన్న cfms నెంబరు ID గా కొనసాగుతుంది.
మనకి ఇపుడు Cfms id తెలిసింది. దీనిద్వారా మనం మన cfms సైట్ లో ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం.
https://prdcfms.apcfss.in:44300
లేదా
పై లింక్ లలో ఎదో ఒక లింక్ క్లిక్ చేయండి .మొదటి సారి open చేసే వారు ఓపన్ అయిన విండోలో క్రింద నివ్వబడ్డ Forget Password option పై క్లిక్ చేయండి. Open అయిన విండోలో మీ cfms number , మీ సెల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. మీ లింక్డ్ సెల్కు ఓ పాస్వర్డు Ap@ ***** వస్తుంది.ఇపుడు
http://cfms.ap.gov.in పై క్లిక్ చేయండి. లాగిన్ పై క్లిక్ చేయండి. ఓపన్ అయిన విండోలో
User ID దగ్గర మీ cfms id ఎంటర్ చేసి Password దగ్గర మీసెల్కు వచ్చిన పాస్వర్డు
Ap@ ***** ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీ పాస్వర్డ్ మార్చుకొమ్మని సైట్ సూచిస్తుంది. మనం ఓ Cpital letter ,ఓ Special character , ఒక అంకె తో కూడిన పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి. (Example.Kkv#1234) Old password , new పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి.
మన cfms iD number, Password సేఫ్ గా గుర్తుంచుకోవాలి.
ఒక వేళ మనం మన password మరచిపోతే forget password option click చేసి ఓపన్ అయిన విండోలో మన cfms no ,మన రిజస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన రిజస్టర్ మొబైల్ కు ,మెయిల్ కు పాస్వర్డ్ వస్తుంది. దాంతో లాగిన్ కావచ్చు
లాగిన్ లో ఓపన్ అయిన విండోలో Biometric , ESS అనేవి కనిపిస్తాయి. ESS పై క్లిక్ చేయండి . అక్కడ
1) Perisional Information
2)Leave management.
3)Payroll Service
4)Miscellaneous
5)AGLI అనే ట్యేబ్స్ కనబడతాయి.
ఇందులో Pay roll Service option పై clik చేయండి
Pay roll service లో జూన్ 2020నుండి పెన్షనర్ల పే పర్టుక్యులర్స్ ఉన్నాయి. ప్రతీనెల update చేయబడుతున్నాయి. అక్టోబర్ 2021 నెలకు మన పెన్షన్ వివరాలు పోస్టు చేయబడి ఉన్నాయి. మనం ఇక్కడనుండే మన పే స్లిప్ డౌన్ లోడ్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకో వచ్చు.
cfms site లో ESSలో Perisonal information లో Address details, Personal IDs, Photos and specimen signatures, communication details upload చేసుకోవడం అవసరం
కెకెవి నాయుడు. అమలాపురం
0 comments:
Post a Comment