★ ఈ నెల 25 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లించేందుకు అవకాశం.
★ ఈ నెల 26వ తేదీ నుంచి 31 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన,
★ నవంబరు 1 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్, ఫార్మసీ వెబ్ ఆప్షన్లను నమోదు,
★ ఆప్షన్ల మార్పునకు నవంబరు 6న అవకాశం కల్పించామన్నారు.
★ ఈఏపీసెట్ ర్యాంక్ కార్డు,
★ ఈఏపీసెట్ హాల్‌టికెట్,
★ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ మార్కుల మోమో,
★ స్టడీ సర్టిఫికెట్,
★ టీసీ,
★ ఆదాయ ధ్రువీకరణ పత్రం (01-01-2018 తర్వాత జారీ చేసినది),
★ కుల ధ్రువీకరణ పత్రం,
★ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్,
★ ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచన.
★ ప్రవేశాల ప్రక్రియ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని విద్యాశాఖ సురేష్ మంత్రి స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment