ఇక మూడేళ్ల బీఈడీ-ఎంఈడీ కోర్సు
✳️దిల్లీ: ఒకేసారి బీఈడీ-ఎంఈడీ కలిపిచేసే మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
✳️ఈమేరకు గురువారం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలు- 2014ను సవరించింది.
✳️2021 సంవత్సరానికి సంబంధించిన కొత్త నిబంధనలు జారీచేసింది.
❇️ఇది మూడేళ్ల పూర్తిస్థాయి ప్రోగ్రామ్. మధ్యలో ఆపేయడానికి వీలుండదు. మూడేళ్లు పూర్తి చేయాల్సిందే.
✳️ఉపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకేటర్స్, విద్యారంగంలో ఇతర నిపుణులను తయారుచేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈకోర్సును ప్రవేశ పెట్టింది.
0 comments:
Post a Comment