ఇటీవల కరోనా కారణంగా మొదటి మరియు రెండవ దశలలో కరోనా తో చాలామంది ఉద్యోగులు మృతి చెందారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎవరైతే కరోనాతో మరణించి ఉన్నారు వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు ఈ ప్రక్రియ అంతా నవంబర్ 30 లోగా పూర్తిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment