ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థఇందిరా గాంధి మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియం, లబ్బీపేట, విజయవాడ-10 Pl. No. 0866-2499699, EMAIL: press-saap.cap.gov.in. www.sports.ap.gov.in. తేది: 01,10,2021
ప్రెస్ కమ్యునికేషన్
కడప వైయస్ఆర్ క్రీడా పాఠశాలలో 4వ మరియు 5వ తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్
ఆంధ్ర ప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ వారి ఆదేశాను ప్రకారం చిన్న వయస్సులోనే క్రీడలలో ఆసక్తి ఉన్న అత్యంత ప్రతిభావంతులైన పిల్లల సామర్థ్యం వెలికి తీసేందుకు వేదికగా 2021-22 సంవత్సరానికి గాను మరియు 5వ తరగతుల (బాలురు మరియు బాలికలు) వారికి కడప డా. వైయస్ఆర్ క్రీడా పాఠశాల నందు ప్రవేశాలకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్రవేశ ఎంపికలు నిర్వహిస్తున్నారు. మండల మరియు జిల్లాలో పోటీల తేదీలను ఆయా ప్రాంతాలలోని పరిస్థితులకు అనుగుణముగా మార్చుకునే అవకాశం ఉన్నది.
స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ (శాప్) వారి ఆధ్వర్యంలో 3 దశలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించి కడప డా. వైయస్ఆర్ క్రీడా పాఠశాల నందు ప్రవేశాలకు అనుమతి కనిపిస్తారు.
ఎంపిక విధానము:
- తొలుత మండల స్థాయిలో అక్టోబర్ 6 తేదీ నుండి 10వ తారీఖున సంబంధిత మండల ప్రధాన కార్యాలయంలో ఎంపికలు నిర్వహించి 8 పాయింట్లు కు పైగా సాధించిన విద్యార్థిని విద్యార్ధులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.
- జిల్లా స్థాయిలో అక్టోబర్ 17 మరియు 18వ తారీఖున సంబంధిత డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో ఎంపికలు నిర్వహించి 11 పాయింట్లు కు పైగా సాధించిన విద్యార్థిని విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.
- రాష్ట్ర స్థాయిలో అక్టోబర్ 27 మరియు 28 వ తారీఖులలో గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంపికలు నిర్వహించి 14 పాయింట్లకు పైగా సాధించిన విద్యార్థిని విద్యార్థులను కడప డా. వైయస్ఆర్ క్రీడా పాఠశాలలో ప్రవేశానికి అర్హత పొందుతారు.
పాఠశాలలో ప్రవేశానికి ఎంత మంది అర్హులు:
1. 4వ తరగతిలో ప్రవేశానికి 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. అందులో 20 మంది విద్యార్థులు, 20 మంది విద్యార్థినులకు అందు బాటులో ఉంటాయి.
2. 5వ తరగతిలో ప్రవేశానికి 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. అందులో 20 మంది విద్యార్థులు 20 మంది విద్యార్థినులకు అందు బాటులో ఉంటాయి.
శిక్షణ:
ఎంపికైన విద్యార్థిని విద్యార్థులకు 2 సంవత్సరాలు జనరల్ ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చిన తరువాత ఈ క్రింది 10 క్రీడాంశములలో వారి ప్రతిభకు సరిపడు క్రీడలో శిక్షణ ఇస్తారు. బాక్సింగ్, 4, హాకీ, 5, ఫుట్బాల్, 6. జిమ్నాస్టిక్స్, 7, స్విమ్మింగ్, 8, తైక్వాండో, 9. వెయిట్ లిఫ్టింగ్, 10. వాలీబాల్
అర్హత: 1 వ తరగతికి దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు 8 సంవత్సరాలు నిండి ఉండాలి. మరియు 01.08.2021 నాటికి 9 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
25. ఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు 9 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 01.08.2021 నాటికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
3. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వయోపరిమితి సడలించబడదు.
సమర్పించవలసిన ధృవీకరణ పత్రములు:
మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ఎంపికలకు హాజరగు సందర్భములో సమర్పించవలసిన ధ్రువ పత్రములు, 1. జనన ధృవీకరణ పత్రము - స్కూల్/మున్సిపాలిటీ, 2. విద్యార్హత స్కూల్, 3. ప్రవర్తన ధృవీకరణపత్రము (కండక్ట్ సర్టిఫికేట్), మరియు 6 సాస్- ఫోర్ట్ సైజు ఫోటోలను ఎంపిక ప్రదేశానికి తీసుకురావలెను.
0 comments:
Post a Comment