2021 - 22 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని అన్ని కేజీబీవీ లలో ఖాళీగా గల CRT మరియు PGT పోస్టులలో పీరియడ్ ప్రాతిపదికన (CRT : ఒక పీరియడ్ కి ₹150/-చొప్పున మరియు PGT : ఒక పీరియడ్ కి ₹250/- చొప్పున) గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కొరకు మార్గదర్శకాలు జారీ చేసిన AP సమగ్ర శిక్ష.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment