మిలాద్-ఉన్-నబీ పండుగ సెలవును ఈ నెల 19వ తేదీన ఇవ్వాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోరమ్ ఆదివారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 20న సెలవుగా ప్రకటిం చిందని, దానిని 19కి మార్చాలని కోరారు. ముస్లింల మనోభావాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment