చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ లో STUDENT PROFILE EDIT ఆప్షన్ కల్పించారు.
How to edit Student Profile / Personal Details
✍️ చైల్డ్ ఇన్ఫో కొత్త వెబ్సైట్ లో విద్యార్థుల అన్ని రకాల వివరాలను (విద్యార్థి పేరు, Date Of Birth, ఆధార్ నెంబర్ , Bank వివరాలు, జెండర్ etc...)EDIT చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎడిట్ చేసుకోండి
https://studentinfo.ap.gov.in/EMS/
0 comments:
Post a Comment