ప్రస్తుతం మన పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ కమిటీలకు సంబంధించి ఓటరు జాబితా తయారు చేసుకోవాలి. సులభంగా విద్యార్థుల జాబితాలు ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.... వీటి ద్వారా ఓటర్ జాబితా తయారు చేసుకోవచ్చు.....
పిల్లలు జాబితా తయారు చేసుకునే పద్ధతి:
- ఈ www.student info.ap.gov.in వెబ్ సైట్ లోకి మీ పాఠశాల UDISE Code మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి
- రిపోర్ట్స్ బటన్ క్లిక్ చేయండి
- Child Wise Report బటన్ ని క్లిక్ చేయండి
- తరగతి ఎంపిక దగ్గర All సెలెక్ట్ చేయండి
- Active ఎంపిక చేయండి
విద్యార్థుల వివరాలు వారి తల్లిదండ్రుల పేర్లు తో సహా డౌన్ లోడ్ అవుతాయి Excell లేదా PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చు......
0 comments:
Post a Comment