STMS Lates Android App 2.3.9

STMS Lates Android App 2.3.9   Conduct చేసిన PC ఎలక్షన్స్ PC మెంబెర్స్ డేటా ను అన్ని పాఠశాలల వారు STMS APP లో అప్లోడ్ చేయాలి  దానికన్నా ముందుగా మనబడి నాడు నేడు STMS లేటెస్ట్ APP ని క్రింది apk నుండి  INSTAL చేయండి. ఈ అప్డేటెడ్ వెర్షన్ లోనే PC ఎలక్షన్స్ డేటా సబ్మిట్ చేసే విధంగా ఆప్షన్ ఉంది.  లేటెస్ట్ STMS నాడు నేడు APP  క్రింది apk నుండి install చేసుకోండి.

👉PMC ELECTION PHOTOES UPLOAD IN IMMS APP.

👉STMS APP నందు పేరెంట్స్ కమిటీ సభ్యులు వివరాలు నమోదు కు అవకాశం ఉంది.

👉నాడు నేడు వారికి పాత LOGIN. రెండవ PHASE వారికి IMMS APP లాగిన్ NUMBER USER ID గాను,Stms@12345 డిఫాల్ట్ పాస్వర్డ్ గా ఉండును

STMS 2.3.9 Update App


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top