వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎల్లుండి నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్కు ఏపీ ప్రభుత్వం మద్దతిస్తున్నట్టు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. భారత్ బందు మద్దతుగా ఈనెల 27 అర్ధరాత్రి నుంచి 28 మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. రైతు చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఎల్లుండి దేశవ్యాప్తంగా భారత్ బంద్ పాటిస్తున్నారు.
0 comments:
Post a Comment