రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. సచివాలయం మొదటి బ్లాక్లో సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పెన్షన్ల పంపిణీలో మార్పులు చేర్పులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రోబెషనరీ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశముంది. అదే విధంగా కరోనా థర్డ్ వేవ్, ప్రభుత్వానికి వ్యతిరేకం గా వస్తున్న కోర్టు తీర్పులు, ఆర్థిక అంశాలపై పై చర్చించనున్నారు. ఉద్యోగుల ఆ కి సంభందించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment