NISHTHA 3.0: నిష్ట కోర్సులో 70 శాతం ప్రతిభ సాధిస్తేనే సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది



ఈరోజు నుండి ఉపాధ్యాయులకు దీక్ష శిక్షణ  ప్రారంభమవుతుంది. ఈ కోర్సు 01.09.21 నుండి 31.03.22 వరకు ఉండును.  కోర్సులో చేరడానికి లింకులు ఇవ్వడం జరిగింది ప్రతి ఎలిమెంటరీ టీచర్ ఇందులో enroll అయ్యి..12 courses చెయ్యాల్సి ఉంటుంది.. ప్రతి.course చివర assessment quiz ఉంటుంది అందులో 70% marks పొందిన వారికి certificate of participation generate అవుతుంది. 

        సర్టిఫికెట్ Generate అవటానికి 15  రోజుల వ్యవధి పట్టవచ్చు ఉపాధ్యాయులు వారి యొక్క ప్రొఫైల్లో నుండి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు

NISHTHA 3.0 Course Join Links

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top