Hon"ble Ed minister Press meet Highlights:
❇️అంగీకారము తెలిపిన Management ల
Aided Degree&Junior colleges Staff నుGovt Junior/Degree Colleges లో Absorb చేయుటవలన ఉద్యోగాలు కోల్పోతున్న సుమారు 7700 +కాంట్రాక్టు Lectures ల కు తిరిగి ఉద్యోగాలు కల్నించుటకుCM గారితో చర్చించి నిర్ణయము తీసుకొనబడును. GOVT Degree&Junior Colleges లో Lectures బదిలీలు ఈ నెల 29 తో పూర్తి అవగానే Aided Lecturers Absorption పూర్తి అగును.
❇️..అలాగే మున్సిపల్ పరిధిలోని Aided Schools Teachers ను Municipal.Schools లో Absorb చేయమని వారు కోరుతున్నారు.దీనిపై సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తాం. Aided Teachers ను Web councling ద్వారా Govt/ LB Schools లో Absorb చేస్తాము .
❇️ Willing ఇచ్చిన Aided Schools లోని Teaching &Non Teaching Staff ను ఈ రోజు Relieve చేసినాము.ఆ స్కూల్స్ లో విద్యార్ధులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకొన్నాము.-Honble Ed minister
❇️Govt Junior colleges లో JL పదోన్నతులు వస్తాయని ఆశిస్తున్న School Asst కు ఈ నిర్ణయము అశని పాతమే.
0 comments:
Post a Comment