నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడి లు కేటాయించబడనట్లు తన దృష్టికి వచ్చియున్నందున, వారికి పొజిషన్ ఐడి లు వెంటనే కేటాయించేలా తగు చర్యలు తీసుకొనవసిందిగా అందరు DEO లను కోరుతూ జేడీ సర్వీసెస్ వారు మెమో జారీ చేశారు 1:42 AM – by Andhra Teachers 0 Email ThisBlogThis!Share to XShare to Facebook
0 comments:
Post a Comment