Covid Vaccination Certficate: How to Download Covid Vaccination Certificate in Whatsapp సులభంగా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వాట్సాప్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి తెలుసుకుందాం చాలా సులభంగా వాట్సప ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు..
How to Download Covid Vaccination Certificate in Whatsapp:
- ముందుగా ఈ లింక్ మీద క్లిక్ చేయండి http://wa.me/919013151515
- క్లిక్ చేసిన తర్వాత Hai అని టైప్ చేసి పంపించండి
- తరువాత సర్టిఫికెట్ కోసం 2 ను టైప్ చేసి పంపించండి క్రింద చూపిన విధంగా మెసేజ్ అందుకుంటారు
- మరొకసారి 2 ను టైప్ చేసి పంపించండి
- తర్వాత మీ మొబైల్ కి OTP వస్తుంది
- OTP ని ఎంటర్ చేయండి తర్వాత కన్ఫర్మేషన్ కోసం 1 టైప్ చేసి పంపించండి. మీ సర్టిఫికెట్ వాట్సాప్ లో Download అవుతుంది
0 comments:
Post a Comment