చైల్డ్ ఇన్ఫో లేటెస్ట్ అప్డేట్స్:
చైల్డ్ ఇన్ఫో లో ఆధార్ నెంబర్ లేదా ఆధార్ వివరాలు లేని విద్యార్థులను జాయిన్ చేసుకునే ఆప్షన్ కల్పించారు.
NOTE
Dear Headmaster, Please inform the parents that they will not get any government benfits if Adhar no is not provided/invalid. Please obtain the same declaration from parents.
కానీ ఆధార్ లేకుండా అడ్మిషన్ ఇచ్చేముందు ప్రభుత్వం నుండి ఏటువంటి బెనిఫిట్స్ రావు అని పేరెంట్స్ కి తెలియజేసి డిక్లరేషన్ తీసుకొని అడ్మిట్ చేసుకోవాలని వెబ్సైట్ లో నోట్ పెట్టారు
విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/HehnyMotzjfJm9atrk4WGY
0 comments:
Post a Comment