దసరా లోపు ఉపాధ్యాయులకు పదోన్నతులు
దసరా పండుగ కు ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందిస్తుంది కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిపివేయబడినవి ప్రస్తుతం దసరా లోపు ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నది అందుకనుగుణంగా జిల్లా వ్యాప్తంగా సీనియారిటీ జాబితాను తయారు చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కొన్ని జిల్లాలు సీనియారిటీ జాబితాలో ఇప్పటికీ విడుదల చేసి అభ్యంతరాలు సేకరిస్తున్నారు ఇంకా కొన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితా విడుదల చేయాల్సి ఉన్నది
0 comments:
Post a Comment