*సీపీఎస్ రద్దుపై త్వరలో సమావేశం
సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి, పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. కడప జిల్లాలో పర్యటన నిమిత్తం కడప విమానాశ్రయానికి బుధవారం వచ్చిన సీఎంను కలిసిన ఎమ్మెల్సీ వినతిపత్రం సమర్పించారు. పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని, 11వ పీఆర్సీని జాప్యం లేకుండా అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ నెలలోనే పీఆర్సీని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు.```
0 comments:
Post a Comment