Bank Holidays in 2021: List of Bank Holidays in October 2021

Bank Holidays in 2021: List of Bank Holidays in October 2021 Bank Holidays in October 2021 State Wide Bank Holidays In Month of October 2021

Bank Holidays October 2021

దేశ వ్యాప్తంగా అక్టోబర్ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పద్నాలుగు రోజులు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో 21 రోజులు సెలవు ప్రకటించింది.....

1.అక్టోబర్‌ 1 - హాఫ్‌ ఎర్లీ క్లోజింగ్‌ బ్యాంక్‌ అకౌంట్స్‌ (గాంగ్టక్ సిక్కిం)

2. అక్టోబర్‌ 2 - మహత్మా గాంధీ జయంతి (అన్నీ రాష్ట్రాలకు )

3. అక్టోబర్‌ 3- ఆదివారం

4. అక్టోబర్ 6 - మహాలయ అమావాస్యే (అగర్తలా, బెంగళూరు, కోల్‌కతా)

5) అక్టోబర్ 7 - లైనింగ్‌థౌ సనామహి (ఇంఫాల్)

6) అక్టోబర్ 9 - 2 వ శనివారం

7) అక్టోబర్ 10 - ఆదివారం

8) అక్టోబర్ 12 - దుర్గా పూజ (మహా సప్తమి) / (అగర్తలా, కోల్‌కతా)

9) అక్టోబర్ 13 - దుర్గా పూజ (మహా అష్టమి) / (అగర్తలా, భువనేశ్వర్, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ)

10) అక్టోబర్ 14 - దుర్గా పూజ / దసరా (మహా నవమి) / ఆయుధ పూజ 

11) అక్టోబర్ 15 - దుర్గా పూజ / దసరా / దసరా (విజయ దశమి)

12) అక్టోబర్ 16 - దుర్గా పూజ (దాసైన్) / (గాంగ్టక్)


13) అక్టోబర్ 17 - ఆదివారం


14) అక్టోబర్ 18 - కాటి బిహు (గౌహతి)


15) అక్టోబర్ 19- మిలాద్ ఉన్ నబీ 

16) అక్టోబర్ 20-మహర్షి వాల్మీకి పుట్టినరోజు/లక్ష్మీ పూజ/ఐడి-ఇ-మిలాద్ (అగర్తలా, బెంగళూరు, చండీగఢ్, కోల్‌కతా, సిమ్లా)

17) అక్టోబర్ 22-ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ, శ్రీనగర్) తరువాత శుక్రవారం

18) అక్టోబర్ 23 - 4 వ శనివారం

19) అక్టోబర్ 24 - ఆదివారం

20) అక్టోబర్ 26 - ప్రవేశ దినం (జమ్మూ, శ్రీనగర్)

21) అక్టోబర్ 31 - ఆదివారం

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top