2021-22 విద్యాసవత్సరంలో కరోనా కారణంగా విద్యార్థులకు దసరా సెలవులు తగ్గిస్తూ అకడమిక్ క్యాలెండర్ను రూపొందించడానికి ఉంది వాస్తవంగా దసరా పండుగకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చిన సెలవులు 11.10.21 నుండి 16.10.21 వరకు కు మొత్తం ఆ రోజులు సెలవులు ఇవ్వడం జరిగింది
9.10.22 రెండో శనివారం, 10.10.21 ఆదివారం మరియు 17.10.21 ఆదివారం రావడంతో దసరా సెలవులు తోపాటు అదనంగా మూడు రోజులు సెలవులు వినియోగించుకోనున్నారు....
0 comments:
Post a Comment