కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఫార్మాటివ్ అసె్‌సమెంట్ల (ఎఫ్‌ఏ) ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి తుది మార్కులు, వాటి ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నారు. ఆ ప్రకారం ఈ నెల 7న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment