Service Regiser Entries(SR)సర్వీసు రిజిష్టరు నిర్వహాణ-నమోదు అంశాలపై అవగాహాన

Service Regiser Entries(SR)సర్వీసు రిజిష్టరు నిర్వహాణ-నమోదు అంశాలపై అవగాహాన 

ఉద్యోగి లేదా ఉపాధ్యాయుని సర్వీసు పరంగా ఎప్పటి కప్పుడు ఉద్యోగం వంటు చేరిన తేది నుండి పదవీ విరమణ తేదీ వరకు పదవీ విరమణ తదుపరి ఎన్నను ఏడుపాయేముల మంజూరు కొరకు మెడికల్ రియంబర్సుమెంటు క్లయిమ్ వివరాలు వగైరాలు ఉద్యోగి మరణానంతరము అర్హులైన వారికి ఫ్యామిలీ పెన్షను పొందుటకుగాను "బందుపరచవలసిన " జరిగే మార్పులను మోమ కోరకు ఉపయోగించేది ఈ సర్వీసు రిజిష్టుడు. అంశములను అండేదగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ సర్వీసు రిజిష్టరు ఆధారంగా వీరి సేవలు గుర్తించి రావలసిన ఆర్థికపరమైన సౌలభ్యాలు కల్పించటానికి కార్యాలయాధికారి గారికి ఇదొక దిక్సూచి లాంటిది. మనకు బైబిలు, భగవద్గీత మరియు ఖురాన్ వంటి పవిత్ర గ్రంధాలు నిజజీవితంలో ఎంత ప్రాముఖ్యమో, ఉద్యోగికి ఈ సర్వీసు రిజిస్టరు అనేది కూడా ప్రాముఖ్యత గండి అనుటలో సందేహము లేదు.... కావున ఇటువంటి ప్రాముఖ్యత కట్టిన సర్వీసు రిజిస్టరులో నమోదు చేయవలసిన అంశాలు మరియు దీనియొక్క నిర్వహణ గురించి కనీస మ కలిగియుండుట అవే మన యొక్క వ్యక్తిగత ప్రాధమిక బాధ్యతగా గుర్తించాలి. ప్రభుత్వ పడమెంటల్ కు 74(ఎ) (iv) భాగము 4 లో సర్వీసు రిజిష్టమ నిర్వహణ గురించి మరియు 1980 పెన్షను చూలు), ఆసుబంధం 1లో సేవా పుస్తక వివరాల పరిశీలనా విధానాలు గురించి తెలియ చేయబడింది. ఒక కార్యాలయాధికారి క్రింద వేసి చేసే అందరూ.ఉద్యోగుల జిస్టర్లు అన్నియూ డి.డి.ఓ. అధీనంలోనే ఉండాలి. వారు ఎప్పటికప్పుడు అప్డేట్ నిర్విమలో జరిగే మార్పులను విధిగా అధికారయుతంగా నమోదు చేయడమైనది. ప్రధానమైన బాధ్యత కార్యాలయాధికారిటీ ముఖ్యాంశాలు

Service Regiser Entries(SR)సర్వీసు రిజిష్టరు నిర్వహాణ-నమోదు అంశాలపై అవగాహాన;

1. మొదటి పేజీ నందు ఉద్యోగి యొక్క పూర్తి పేరు, తండ్రి/భర్త పేరు, నివాసస్థలము, జాతీయత, మతము, కులము, ఉప-కులం, చిరునామా ముఖ్యంగా పుట్టిన తేది వివరాలు అన్నియూ ధ్వనపత్రాల ఆధారంగానే కార్యాలయాధికారి ధృవీకరించుకొని సంఖ్యలతో, అక్షరాలలో నమోదు చేయాలి, ఒకసారి నమోదు అయిన పుట్టిన తేదీని భవిష్యత్తులో జి.నెం: 155, తేది. 21-04-1984 ప్రకారము మార్పు చేయుటకు అవకాశము లేదు. - ఆదేవిధంగా మొదటి పేజీ నందు ఉద్యోగి నిరక్షరాస్యుడైతే ఎడమచేతి వేలిముద్రలు వేయించి డి.డి.ఓ. ధృవీకరణ చేయాలి. 

3. అదేవిధంగా మొదటి పేజీనందు జి.ఒ.నెం. 200, తేది. 0-12-1999 ప్రకారంగా ఉద్యోగి యొక్క పాసపర్డు సైజు ఫోటో అంటింది  అబెస్ట్ చేయించాలి. 

4. అదేవిధంగా మొదటి పేజీ - 30, తేది 19-03-2005 ప్రకారంగా ఉద్యోగి యొక్క బ్రెజరీ ఐ.డి.నెంబరు నమోదు పరచి దృవీకరణ చేయాలి. " 

5.ఉద్యోగికి కేటాయించబడిన ఎ.పి.జి.యల్.ఐ. వి.1-9-2004 తదుపరి పత్యము నందు చేరినటువంటి సి.వి.యస్ అదేవిధంగా ఉద్యోగికి చే ఉద్యోగులకు మాత్రమే కేటాయించబడే ప్రాన్ ది.1.9 2004 ముందు సర్వీసు నందు చేరినటువంట ఉద్యోగికి కేటాయించే .ఏ.ఏ.యంటు నెంబర్లు మరియు నామిని వివరాలను & కంట్రిబ్యూషన్ వివరాలను నమోదు చేసుకోవాలి. 1

6. సర్వీసు రిజిస్టరు రెండవ, మూడవ పేజీ నందు ఉద్యోగి యొక్క వివరాలను పట్టు మందులు, ముద్యోగ యొక్క పూర్తి సంతకముతో " సర్వీసులో చేరే నాటికి ఉన్న విద్యార్హతలు, తదుపరి సంపాదించిన లు, శాఖాపరమైన పరీక్షలు, విద్యార్హతలు, చేయించి సంబంధిత కార్యాలయాధికారిచే ధృవీకరించ వలయును. 

7.అదేవిధంగా గ్రూపు ఇన్సూరెన్సు స్కీములో భాగంగా జీరము నుండి రికవర్ చేయు కాంట్రిబ్యూషన్ వివరాలు, సర్వీసులో పొందు TAG//B/24గంగా కాంట్రిబ్యూషన్లో వచ్చు మార్పులు & నామినేషన్ వివరాలు నమోదు పరచాలి. 

8. వైవాహిక వివరాలు మరియు కుటుంబ సభ్యుల యొక్క పేర్లు కూడా నమోదు పరచాలి.

9. తదుపరి పేజీ నందు ఉద్యోగి యొక్క హెరా, ఉద్యోగం నందు చేసిన తేదీ, సమయం & ఎగస్టు నందు నియమింపబడిన బేసిక్ పే మరియు పూర్తిగా 1 యొక్కలు ఆఫ్ పే ను నమోదు పరచాలి. 

10. పోస్టు ఏ నియామకము క్రింద కారుణ్య నియామకము/ఎ.సి.పి.యస్.సి/డి.యస్సీ వగైరాలు పోస్టు పొందిన వివరాలు, దానికి చెందిన ప్రభుత్వ ఉత్తర్వులు, అపాయింటింగ్ అధికారిచే జారీచేయబడిన ఉత్తర్వులు ఆర్.సి. నెంబర్లు మరియు తేదీలు వివరంగా నమోదు చేయాలి. ఆ క్రమంలో డి.యస్సీ అభ్యర్థి అయితే డి.యన్సీ వంతము, డియస్సీ నందు సాధించిన ర్యాంకు, వచ్చిన మార్కులు హాల్ టిక్కెట్ నెంబరు మరియు రిజర్వేషను వివరాలు నమోదు చేయాలి.

11. వాటికి ఇంక్రిమెంటు మంజూరు విషయంలో ఇంక్రిమెంటు ఏతేది నుండి మంజూరు చేసినది. బేసిక్ పే ఎంత నుండి ఎండకుపెంచినది, పాస్టుకు చెందిన స్కేలు ఆఫ్ పే మరియు కార్యాలయపు ఉత్తరులు విధిగా నమోదు పరచాలి.

12. కుటుంబ నియంత్రం ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు, అదనపు విద్యార్థులు ఇంక్రిమెంట్లు, స్పెషల్ పై మంజూరు విషయంలో ఏ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం మంజూరు చేసిన వివరంగా మంజూరు కార్యాలయవు ఉత్తర్వులు ఆర్.సి. నెం. మరియు తేదీ విధిగా నమోదు చేయాలి: 

13. సూరవ ఆటోమాటిక్ అక్వాన్స్ మెంట్ స్కీము వందలీ 8/9/18/24 సం॥ల సమెంటు మంజూరు విషయంలో ఏ ప్రభుత్వ ఉత్తర్వులు ఏ ఫండమెంటల్ రూలు ప్రకారంగా మంజూరు చేసినది.. మార్పు జరిగిన హేలు అప్ పే (స్పెషల్ గ్రేడ్/ యస్.పి.పి. ఎ.యన్.పి.ఏ. 1D మరియు యస్.పి.పి-2) వివరాలు, జి6 నష్టపు సెలవు వినియోగించుకొంటే మొత్తంగా కాలంగా తేదీలతో సహా నమోదుచేసి మంజూరు చేయు కార్యాలయవు ఉత్తర్వులు ఆర్.సి. నెం. శిలేది విధిగా నమోదు చేయాలి.

14. పదోన్నతుల సందర్భంలో ఏ కేడరుకు పదోన్నతి పొందినది. పీడరు కేతరు నందు రిలీవ్ అయిన తేదీ, సమయము మరియు పదోన్నతి కేడరు నందు జాయినింగు తేదీ, సమయములు నమోదు పరచుకొనవలయును. కలివింగ్ అయిన పీడరు కేడరు. కార్యాలయంలో అప్పటి వరకు అన్ని అంశములు/జి.బి.యస్.డి.ఎ.పి.జి.యల్.ఐ కంట్రిబ్యూషను వివరాలు, సంబంధిత పీరియరు నందలి ఇయబ్స్ ఆర్ట్ మరలా వదు విరమణ సందర్భంలో ఇబ్బంది పడవలసి వచ్చును. చూచుకొనవలయును. సెలవులు మరియుఖ్యంగా సర్వీసు వెరిఫికేషన్ ధృవీకరణ) నమోదు అయినవి,లేనివి 

15. తదుపరి పదోన్నతి కేడరు నందు జరుగు పే ఏశ్చేషన్స్ విషయంలో ఇచ్చిన కప్షన్స్(పదోన్నతి తేదీ ఒక ఇంక్రిమెంట్ తేదీ) పొందు పిడ్రర్యులు ఆరు సరదారితేది నమోమచేయాలి. | 

17 బదిలీ సందర్భంలో ఏ పాఠశాల నుండి రిలీవి అయిన తేదీ, సమయం మరియు ఏ పాఠశాల నందు జాయినింగ్ అయిన తేదీ, సమయం మరియు ఏ ప్రాతిపదిక ప్రకారంగా బదిలీ అయిన విషయములను వివరముగా నమోదు చేయవలయును. 

18.పి.ఆర్.సి. నందు వేతన స్థిరీకరణలలో ఇచ్చిన ఆప్షన్స్ జి.ఓలు, సూర్పు జరిగిన పే మరియు స్కేలు ఆఫ్ పే వివరముగా తెలుపుతూ కార్యాలయపు ఉత్తర్వులు ఆర్.సి. నెంగె తేదీ నమోదు చేసి అవసరమైతే ట్రెజరీ వారిచే ధృవీకరణ చేయించాలి.

16. పదోన్నతిని నిరాకరించిన సందర్భంలో నియామకాధికారి యిచ్చిన ఉత్తర్వులను

19. ఉద్యోగి పై పరిపాలనాపరంగా & ఆర్థిక, ఆర్చికేతర అంశాలపై

20, ప్రభుత్వం నుండి పొందిన అవార్డులు మాత్రమే నమో తీసుకొన్న డైస్-నాన్ వంటి క్రమశిక్షణ వివరాలు నమోదు చేయాలి.

21. ఉద్యోగ సర్వీసులో వినియోగించుకొనే సంపాదిత సెలవులు, అర్హజీతపు సెలవు, జీతనష్టపు సెలవులు, ప్రత్యేకమైన అయితే ప్రసూతి, అబార్షన్, పెటర్నటీ సెలవులు వగైరాల వంటి వాటిని సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు మరియు కార్యాలయాఫ్ శారి ఉత్తర్వుల ఆర్.సి. నెం. శ్రీ తేదీతో సహా నమోదు చేయాలి. సర్వీసు రిజిష్టరు వెనుక పేజీలలో సంపాదిత సెలవులు మరియు జీతపు సెలవుల ఆకౌంటు నందు ఎప్పటికప్పుడు జమా ఖర్చులను నమోదు చేయాలి.సెలవులను మంజూరు చేయునపుడు ఏ ప్రాతిపదితకపై అనగా వ్యక్తిగత కారణాలు ఉన్నతచదువు/కుటుంబ అవసరాలు / పరీక్షలు జరుగుట వంటి వగైరా.) లేక మెడికలు ధృవ పత్రముపై అనే అంశములను తప్పకుండా నమోదు పరచాలి. 23. ప్రభుత్వ మెమో నెం.72246/1/1495 యప్ ఆర్-166-2, తేది 30/7/1966 ప్రకారంగా ఏ అంశాలైన పెన్సిల్తో నమోదు. " చేయరాదు. సాధ్యమైంత వరకూ ఎక్కువ కొట్టివేతలు లేకుండా మరిముఖ్యంగా వైట్యిడ్ వాసి దానిపై రాయుట అనేది. రికార్డు టాంపరింగ్ నకు దారి తీయునని గమనించాలి. కాబట్టి ఇటువంటివి లేకుండా చూచుకొవాలి.24.ఉద్యోగ్ ఇస్ సర్వీసులో చేసిన ట్రైనింగ్స్ ముఖ్యంగా యస్సీ/యస్ట్ వారు పూర్తి ఓడిపై చేయు స్టడీ వివరాలు నమోదుపరచాలి. 25. ఉద్యోగిని అధికారికంగా డిప్యుటేషన్ పై నియమింపబడిన (ఆర్.వి.యండి.ఇతర ఆఫీస్లు నందు వివరాలు నమోదుపరచాలి.. 26 ఉద్యోగి వేసవి కాలముతో పనిచేసిన కాలాన్ని బట్టి(సెన్సెక్స్/ ఎలక్షను/పరీక్షలు డ్యూటీలు) ప్రభుత్వ ఉత్తర్వులు ఆధారంగా మంజూరు చేయబడిన సంపాదిత సెలవులను నమోదు చేసి తదుపరి ఖాతా నందు కూడా జమ చేయవలయును. 27. సర్వీసు నందు సంపాదిత సెలవులను అర్హతలను బట్టి నరంతం చేసుకొని నగదుగా చెల్లించుటకు జారీ చేయబడిన ప్రభుత్వఉత్తర్వులు, కార్యాలయపు ఉత్తర్వులు ఆర్.సి. నెం. తేదీలు మరియు ఈ ఖర్చును సంపాదిత సెలవుల ఖాతాలో రాయాలి.

సర్వీసు వెరిఫికేషను: ప్రభుత్వ మెమో నెం.7527/2366/యస్.ఆర్.ఐ/643, తేది.3/11/1964 జి.డి.నెం.391, తేది.7/11/1977.ప్రభుత్వ మెమో నెం.8388/515/ యస్.ఆర్./2011, తేది. 20/1/2012 ప్రకారంగా డి.డి.ఓ. ప్రతి పంచు ఏప్రిల్ నెలలో యస్.ఆర్.లో అన్ని వివరాలు పే బిలు & అక్విటెన్సులు ఆధారంగా సక్రమంగా ' నమోదు అయినదీ, లేనిది పరిశీలించే సర్వీసు వెరిఫికేషన్ ధృవీకరణ చేయుడూ సంతకము చేయాలి.కార్యాలయపు పర్యవేకణాధికారులు. ఎ.జి. హైదరాబాదు వారు మెమో నెం 51830/2134/ యస్.ఆర్-1/341.తేది 9/11/1964 ప్రకారంగా సందర్శించి ఉద్యోగుల యస్.ఆర్.లను పరిశీలించి కార్యాలయాధికారి.అప్డేట్గా ఉంచుచున్నది, లేనిది చూచి అవసరమైనచో ఖడిట్ రిమార్పు వ్రాయుదురు.ఉద్యోగి యస్.ఆర్.పరిశీలించుకొనే హక్కులు ఓ నెం. 152. తేది. 20/5/19698 ప్రభుత్వమేమో నెం.8388/515/యఫ్.ఆర్. /తేది. 20/1/2012 ప్రకారంగా డి.డి.ఓ. ప్రతి సంము ఉద్యోనికి అన్ని2011విషయాలు బాగా వున్నవో, లేదో చూచుకొనుటకు యస్.ఆర్. ఇచ్చి, నమోదులు సక్రమంగా ఉన్నట్లు ఉద్యోగి డిక్లరేషన్ తీసుకునే బాధ్యత డి.డి.ఓ. గారిది. డూప్లికేట్ సర్వీసు రిజిష్టరుజ.ఓ.నెం.216, తేది 22/8/1964 ఉద్యోగ ముందు జాగ్రత్త నిమిత్తము డూప్లికేట్ సర్వీసు రిజిష్టరు -నిర్వహించుకోవచ్చు. కాని డి.డి.ఓ. దగ్గర ఉన్నదే అధికారికంగా గుర్తించాలి. ఒరిజినల్ సర్వీమే రెజిష్టరు కనపడకుండా పోయిన సందర్భంలో నియామకాధికారి అనుమతితో మరొక సర్వీసు. రిజిష్టరు పునర్నిర్మాణము చేసుకొనుటకు మాత్రమే ఉపయోగపడును. ఈ డూప్లికేట్ సర్వీసు రిజిస్టరు నందు వివరాలు ఎప్పటికప్పుడు నమోదు అగునట్లు చూచుకొనే బాధ్యత ఉద్యోగి.. 

సర్వీసు రిజిస్టరు నందు నమోదు చేయు అధికారము క్రింద తెలుపబడిన ప్రకారంగా కార్యాలయాధికారికి మాత్రేమే ఉంటుంది.

1. ప్రాధమిక మరియు ప్రాథమికోన్నత ఉపాధ్యాయులకు - MEO

 2. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు- HM

3. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు - DyEO

4. మండల విద్యాశాఖాధికారులకు- DEO



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top