ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు సెల్ఫ్ స్టడీ తది తర సహ పాఠ్యకార్యక్రమాలు విద్యార్థులు, టీచర్ల ఐచ్ఛికం ప్రకారమే నిర్వహించుకోవచ్చని తెలిపారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నిర్దేశించిన విద్యార్థుల సెల్ఫ్ స్టడీ, సవరణాత్మక బోధన వంటివి కూడా ఉపాధ్యాయులు, టీచర్ల ఐచ్ఛికానుసారమే నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు.```
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment