Samagra Sikha: సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగింపు

 కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో పాఠశాల విద్యను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. 2018 నుంచి దేశంలో అమలు చేస్తున్న ఈ పథకాన్ని 2026 మార్చి 31వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top