®️పిల్లలు చదువుకోవడానికి గూగుల్ కొత్త యాప్
®️గూగుల్ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 1,2వ తరగతులు విద్యార్థుల కోసం ఓ యాప్‌ను విడుదల చేసింది.
®️చిన్నారులు ఇంటి వద్దనే ఉంటూ ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకునేలా యాప్ రూపొందించింది.
®️ఆ యాప్ పేరే రీడ్ ఎలాంగ్ యాప్.. దీనిలో లాగిన్ అయ్యాక.. దియా అనే ఒక కంప్యూటర్ వాయిస్ మనల్ని గైడ్ చేస్తుంది.
*l®️ఆ యాప్ ఎలా ఉపయోగించాలో కూడా చెబుతుంది.
®️ఈ యాప్ తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ తదితర భాషల్లో అందుబాటులో ఉంది.
®️ఆ యాప్‌లో ఏమున్నాయ్.. అంత ప్రత్యేకత ఎంటో ఓ లుక్కేద్దాం..
®️తెలుగు, ఆంగ్లంతో పాటు లెక్కల్ని ఆడుతూ పాడుతూ నేర్పే రీడ్ ఎలాంగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
®️ఈ యాప్‌లోని సహాయకురాలు దియా యాప్‌ను ఎలా వినియోగించాలో చెబుతుంది.
®️పదాలు, వాక్యాలు ఎలా చదవాలో గైడ్ చేస్తుంది.
®️ఏవైనా తప్పులు చేస్తే సరిదిద్దుతుంది. సరిగా చదవమని చెబుతుంది.
®️ యాప్‌లో గ్రంథాలయం కూడా ఉంది.
®️ఛోటా భీమ్, బాలల కథలు కూడా ఉన్నాయి.
®️ ఎప్పటికప్పుడు కొత్త కథలూ అందుబాటులోకి తేనుంది.
®️యాప్‌ని ఆఫ్‌లైన్‌లో కూడా వాడొచ్చని నిపుణులు తెలిపారు.*
*®️ఈ యాప్ చిన్నారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎన్సీఈఆర్టీ పేర్కొంది
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.seekh&referrer=inapp
How to use Read along android App Video
0 comments:
Post a Comment