Promotions:అంగన్వాడీ టీచర్లకు త్వరలో పదోన్నతులు

 కొత్త విద్యావిధానంపై అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 



 ▪️పీపీ-1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరణ చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 14వేల పాఠశాలలు అదనంగా అవసరమవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. 

▪️కొత్త విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా ఉండాలని సీఎం సూచించారు. 

▪️ఈవిధానం ద్వారా ఉపాధ్యాయులకు పనిభారం కూడా తగ్గుతుందన్నారు. 

▪️అర్హతలున్న అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులకు కల్పిస్తామన్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top