ప్రస్తుతం సెకండరీ ఉపాధ్యాయులకు నిష్ఠ కోర్సు దీక్ష ఫ్లాట్ ఫారం నందు జరుగుతున్నది. కొంతమంది కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్లు డౌన్లోడ్ కాక ఇబ్బంది పడుతున్నారు టెక్నికల్ ప్రాబ్లం వల్ల సర్టిఫికెట్లు డౌన్లోడ్ కావడం లేదని వచ్చే వారాంతానికి సమస్య పరిష్కరించబడుతుంది .
తాజాగా అప్డేట్ చేసిన వారికి సర్టిఫికెట్లు డౌన్లోడ్ అవుతున్నది. ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకోగలరు
0 comments:
Post a Comment