మీకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కొత్త వంట గ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్ కావాలా? అయితే 8454955555 నంబర్కు కేవలం మిస్ట్ కాల్ ఇస్తే చాలు కనెక్షన్ను పొందవచ్చు. పాత కస్టమర్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఎల్పీజీ రీఫిల్ను బుక్ చేసుకోవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment