JVK Kits: జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కి సూచనలు

జగదేక కి పంపడానికి ఈ క్రింది సూచనలు ఇవ్వడం జరిగింది‌

జగనన్న విద్యా కానుక-2


మండల విద్యాశాఖాధికారులకు, స్కూల్ కాంప్లెక్స్  ప్రధానోపాధ్యాయులకు ముఖ్య విజ్ఞప్తి::


✳️ జగనన్న విద్యా కానుక వస్తువులు ప్రస్తుత సంవత్సరం (2021-22) మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అందజేయవలెను.


✳️ గత సంవత్సరం (2020-21) మీ పాఠశాలలో Primary -5, UP-7/8, High School -10 చదివిన విద్యార్థులకు JVK Kit ఇవ్వరాదు


✳️ ఈ విద్యా సంవత్సరంలో 6 లేదా 8 లేదా 9వ తరగతిలో చేరే విద్యార్థులకు కొత్తగా చేరిన పాఠశాలలో మాత్రమే JVK Kit ఇవ్వవలెను.


✳️ TC  తీసుకుని వెళ్లే విద్యార్థులకు JVK Kit ఇవ్వకూడదు.


✳️ గత సంవత్సరం చదివిన విద్యార్థుల JVK Kit ను విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న UP / హైస్కూల్ నందు అందజేయవలెను.

Download Copy

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top