Intermediate Online Admissions Procedure Guidelines:
1. 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కొరకు ఇంటి వద్ద నుండే దరఖాస్తు చేసుకునే సౌలభ్యం.www.bie.ap.gov.in వెబ్సైట్ ద్వారా అతి తక్కువ సమాచారంతో ఎటువంటి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయనవసరం లేకుండానే ప్రవేశం పొందే సౌకర్యం.
3. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల అమలు, పారదర్శకంగా సీట్ల కేటాయింపు బాలికలకు 33% రిజర్వేషన్
4. నచ్చిన కళాశాలలు, గ్రూపులు ఎంపిక చేసుకునే వెసులుబాటు.
5. సీట్ల కేటాయింపు పూర్తి కాగానే వెబ్సైట్ నందలి అడ్మిషన్ లెటర్ విద్యార్థి నేరుగా కళాశాలలో నిర్ణీత రుసుము చెల్లించి ప్రవేశాన్ని ధృవీకరించుకోవాలి.
6. కంప్యూటర్ గా స్నాన్ గాని లేని విద్యార్థులు సమీపంలో గల జూనియర్ కళాశాల నందలి హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం..
7. దరఖాస్తు చేసుకునే విధి విధానాలను సూచించే యూజర్ మాన్యువల్, బోర్డు వెబ్సైట్ నందు లభ్యం.
8. కళాశాలలో గల మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలల ఫోటోలను ముందుగానే పరిశీలించుకునే ఏర్పాటు.
9. అందుబాటులో నున్న ఏ విధానం ద్వారా అయినా (నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోస్పే మొ॥) అప్లికేషన్ ఫీజు చెల్లించే అవకాశం.
10. గ్రూపు మార్చుకునే విద్యార్థులకు నియమిత సమయంలో స్లైడింగ్ సదుపాయం.
11. మొదటి దశలో అడ్మిషన్ పొందని విద్యార్థులకు మిగిలిన ఖాళీలతో రెండవ అడ్మిషన్లు
12. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి. కళాశాల స్థాయిలలో హెల్ప్ లైన్ సెంటర్ల ఏర్పాటు.
0 comments:
Post a Comment