IMMS యాప్ ఉపయోగించడంలో ముఖ్య సూచనలు:
* ముందుగా మీ మొబైల్ లో ఉన్న OLD వెర్షన్ యాప్ ని డిలీట్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుండి IMMS అని టైప్ చేసి కొత్త వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవలెను.
*MDM ఇన్స్పెక్షన్ ఫారం నందు కొత్త గా మెనూ ఫొటోస్ తీయడానికి అప్షన్ ఇవ్వడం జరిగింది.
*మెనూ ఫోటో తీసే సమయంలో DAY మెను అంత ఒక ప్లేస్ లో పెట్టి ఫోటో తీసి అప్లోడ్ చేయవలెను.
*ఐటమ్ వారీగా కూడా ప్లేట్ వేసి ఫోటో తీసి అప్లోడ్ చేయవలెను.
*ఈ ఫొటోస్ ను AI మానిటరింగ్ కోసం ఉపయోగించబడతాయి అందువలన ఫొటోస్ తీసినప్పుడు జాగ్రత్తగా తీయవలెను.
*స్కూల్ ఎన్రోల్మెంట్, యాప్ ఎన్రోల్మెంట్ లో తేడాలు ఉన్నయడల అప్డేట్ ఎన్రోల్మెంట్ ప్రొవిషన్ డైలీ అటెండెన్స్ పేజీ పై భాగం లో ఇవ్వడం జరిగింది.
* కాబట్టి ఎన్రోల్మెంట్ అప్డేట్ చేసి అటెండెన్స్ వేయవలెను.
*IMMS APP ను నెట్ వర్క్ లేకపోయిన ఓపెన్ చేసి ఉపయోగించవచ్చును.
*దీనికి చేయవలసినది ప్రధానోపాధ్యాయులు యాప్ లో అన్ని మాడ్యూల్స్ ఒకసారి నెట్వర్క్ ఉన్నప్పుడు ఓపెన్ చేసి
*తరువాత నెట్వర్క్ లేనప్పుడు మీ యొక్క పెర్సనల్ స్క్రీన్ లాక్ సహాయం తో ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసి యాప్ ను ఉపయోగించవచ్చును.
*పై విషయాలను అందరు ప్రధానోపాధ్యాయులు కు తెలియజేసి అన్ని విషయాలు తప్పనిసరిగా పాటించే విదంగా తగు ఆదేశాలు జారీ చేయగలరు.
0 comments:
Post a Comment