CSE సైట్ లో అడ్మిషన్స్ ఆన్లైన్ చేస్తున్నపుడు ఎక్కువ మంది పిల్లల ఆధార్ ఎంటర్ చేయగానే No Details Found అనే ఎర్రర్ వస్తోంది.
దాని కోసం https://resident.uidai.gov.in/verify
లింక్ నందు ఆధార్ స్టేటస్ చెక్ చేయండి.
దానిలో గ్రీన్ టిక్ తో ఆక్టివ్ అని వస్తే అది కేవలం సర్వర్ ఇష్యూ గా భావించాలి.
దానిలో in active/no details found అని వస్తే మాత్రం సదరు విద్యార్థిని ఆధార్ సెంటర్ కి పంపించి అప్డేట్ చేయించాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment