ఏపీ విద్యా చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్

▪️రాష్ట్రంలో ఏదయినా విద్యాసంస్థకు ప్రభుత్వ గ్రాంటును నిలుపుదల చేయడం, తగ్గించడం, ఉపసంహరించుకోవడం వంటివి చేయడానికి వీలుగా ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్- 1982ను సవరిస్తూ ప్రభుత్వం ఆర్డి నెన్స్ జారీ చేసింది. 


▪️ఈ ఆర్డినెన్స్ ద్వారా నిర్ణయం తీసుకునే ముందు సదరు సంస్థ నిర్వాహకులకు ఒక అవకాశం ఇవ్వాలని, విచారణను రెండు నెలల్లో పూర్తిచేయా లని సూచించారు. 


▪️విచారణ సమయంలో కూడా గ్రాంటును నిలుపుదల చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పిస్తూ గవర్నర్ పేరుతో ఏపీ న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి వి. సునీత ఆర్డినెన్స్ జారీ చేశారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top