తెలంగాణలో పాఠశాలల ప్రారంభానికి తాత్కాలిక బ్రేక్ పడింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం జీవోపై వారం పాటు హై కోర్టు స్టే విధించింది.గురుకులాలు, హాస్టల్స్ తెరవొద్దని ఆదేశించింది. స్కూల్స్ రావాలని విద్యార్ధులను బలవంతం చేయకూడదని హైకోర్టు తెలిపింది. అలాగే ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్ధులపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment