ఏపీ: సెప్టెంబర్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు.
సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు,
ఉదయం 9 నుంచి మ.12 వరకు ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలు,
మ.2.30 నుంచి సా.5.30 వరకు ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు.
0 comments:
Post a Comment