తరగతుల వారీగా స్కూల్ యూనిఫామ్ కుట్టించే విధానము. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో భాగంగా రెండు జతల యూనిఫాం అందించడం జరిగింది ఈ రెండు జతల యూనిఫాం తరగతుల విద్యార్థులు ఏవిధంగా కుట్టించుకోవాలి సమగ్ర శిక్ష విడుదల చేసింది....
విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలకు బట్టలు కుట్టించే సమయంలో ఈ నమూనాను పాటించాల్సి ఉంటుంది
0 comments:
Post a Comment