18 సంవత్సరాలు దాటి 44 ఏళ్లలోపు ఉన్న వారికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీని ఈ వారంలో ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందిస్తోంది. వీటిని జిల్లాలకు పంపించిన అనంతరం టీకా పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment