Varadhi Booklets పంపిణీకి సూచనలు

2020-21 విద్యా సంవత్సరంలో అందరినీ పై తరగతికి ఉత్తీర్ణులుగా పరిగణించి 2021-22 విద్యా సంవత్సరంలో ఉండు విద్యార్థుల సంఖ్యను  తీసుకోవడమైనది.కావున వీటిని పాఠశాలలకు పంపిణీ చేయునపుడు ఈ క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకోవలెను.


1) Level - 1 Booklets ఒకటి రెండు తరగతుల వారికి మరియు Level 2 Booklets: మూడు, నాలుగు మరియు ఐదు తరగతుల వారికి ఉద్దేశించబడినవి. వీటిని ప్రాథమిక పాఠశాలలకు అందించవలెను. 2) అదే విధంగా ప్రాదమికోన్నత పాఠశాలలలకు Level - 1 Booklets ఒకటి, రెండు తరగతుల వారికి, Level - 2 Booklets మూడు, నాలుగు మరియు కాళ్లు, భరగతుల వారికి, 6,7 మరియు 8 తరగతుల వారికి BOOKLETS అందించవలెను.

3) ఉన్నత పాఠశాలలకు 6,7,8,9 మరియు 10BOOKLETS అందించవలెను.

4) మీ మండలంలోని Private పాఠశాలలు మినహా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు అందించి, విధిగా Aquittance తీసుకోవలెను



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top