కొత్త వేతనాలపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెరపడనుంది. పెరిగిన వేతనాలు ఆగస్టు నుంచి వారు అందుకోనున్నారు. ఈ మేరకు ఉద్యోగుల ఖాతాల్లో పెరిగిన వేతనాలు జమ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి గత నెలలోనే పెరిగిన వేతనాలు ఉద్యోగులు అందుకోవాల్సి ఉంది. అయితే.. సాకేంతిక ఇబ్బందులతో పాటు అధికారిక ప్రక్రియ సకాలంలో పూర్తి కాకపోవడంతో ఉద్యోగులు పాత వేతనాలే అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment