ఉపాధ్యాయుల ఫిర్యాదుల మేరకు కమిషనర్ వారి తాజా ఉత్తర్వుల ప్రకారం SSA లేదా SCERT కి ఫారిన్ సర్వీస్ పై వెళ్లిన వారు 03 సంవత్సరాల వరకు వెనక్కి రావడానికి లేదు.
★ మరియు ఏకేటగిరీ పాఠశాల నుండి అయితే వచ్చారో, ఆకేటగిరీ పాఠశాలకు మాత్రమే రి పాట్రియేట్ అవ్వాలనేది మెమో సారాంశం..
★ కేటగిరీ 01 లేదా 02 నుండి వచ్చినా... 01, 02 కేటగిరిలు ఖాళీలు లేకపోతే 03 లేదా 04 కేటగిరీ ప్రాంతాలకు పోస్టింగ్ చేయబడతారు.. గమనించగలరు..
0 comments:
Post a Comment